← Back to news

ఢిల్లీలో Internet బంద్.. టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు!

By Mahesh· 2h ago· ANI· Delhi
ఢిల్లీలో Internet బంద్.. టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు!

ఢిల్లీలో వరుస ప్రొటెస్టులలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఢిల్లీలోని జన్‌పథ్–కర్తవ్య పథ్ జంక్షన్ చుట్టూ 4 కిలోమీటర్ల రేడియస్‌లో ఇంటర్నెట్ సేవలను టెంపరరీగా నిలిపివేయనున్నారు. కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈరోజు (అక్టోబర్ 9) రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10 రాత్రి 10 గంటల వరకు ఈ రెస్ట్రిక్షన్స్ అమల్లో ఉంటాయి. మొబైల్ ఇంటర్నెట్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలను నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.

More in National