పోరాటాలే పిళ్లై జీవితం

నవనీతమ్ పిళ్లై.. రువాండా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, UNO హ్యూమన్ రైట్స్ కమిషనర్‌గా పనిచేస్తూ మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టం కోసం దశాబ్దాలుగా కృషి చేశారు. యుద్ధ నేరాలు, మానవత్వ వ్యతిరేక నేరాలు, హత్యల కేసుల్లో న్యాయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె కృషి,.. <a href="https://www.theclearcutnews.com/n/xWpaVxz">శాంతి, అంతర్జాతీయ చట్టాన్ని </a>ప్రోత్సహించినందుకు ఈ సంవత్సరం ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు నిర్వాహకులు.



