2026 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన

ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని.. నవనీతమ్ పిళ్లైకి ప్రకటించారు. భారతీయ తమిళ సంతతికి చెందిన ఆమె.. సౌతాఫ్రికాలో మొదటి మహిళా న్యాయమూర్తిగా చరిత్రకెక్కారు. సౌతాఫ్రికాలో హైకోర్టు జడ్జిగా పనిచేసిన నవనీతమ్.. మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు. <a href="https://www.theclearcutnews.com/n/YxXK96b">ఆమె కృషికి గుర్తింపుగా</a> ఈ అవార్డును ప్రకటించారు. పిళ్లై తల్లిదండ్రులు నారాయణ స్వామి నాయుడు, శాంతమ్మ నాయుడు. తాతల కాలంలోనే ఆమె సౌతాఫ్రికాకు వలస వెళ్లారు.



