← Back to news

అప్పుడే పుట్టిన బిడ్డని చంపిన కన్న తల్లి!

By sahani· 23 Apr 2026· Andhrajyothy· Karnataka
అప్పుడే పుట్టిన బిడ్డని చంపిన కన్న తల్లి!

కర్ణాటకలోని దేవనహళ్లిలో ఒక ఘోరం జరిగింది. ఒక ప్రముఖ సంస్థలో పనిచేసే 19 ఏళ్ల యువతి, ఆఫీస్ బాత్‌రూమ్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడంతో, ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి, పుట్టిన వెంటనే చిన్నారి గొంతు కోసి చంపేసింది. బాత్‌రూమ్‌లో మరో మహిళా రక్తం చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Politics