← Back to news

APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్

By Krishna· 6h ago
APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్

APPSC.. ఇవాళ గ్రూప్-1 సర్వీసెస్‌కు 163 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 డిప్యూటీ కలెక్టర్, 36 DSP సివిల్, 35 డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, 14 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, 14 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, 12 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II వంటి పోస్టులున్నాయి. అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అర్హతలు, ఏజ్ లిమిట్, పూర్తి వివరాల కోసం <a href="https://psc.ap.gov.in/">psc.ap.gov.in</a> చూడండి.

More in Jobs