← Back to news

డిగ్రీతో SBIలో ఉద్యోగాలు.. 1,538 ఖాళీలు

By Lokesh· 23h ago
డిగ్రీతో SBIలో ఉద్యోగాలు.. 1,538 ఖాళీలు

SBI క్లరికల్ క్యాడర్‌లో జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ &amp; సేల్స్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 1,588 పోస్టులు ఉండగా TGలో 32, APలో 88 ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తి చేసినవారు <a href="https://sbi.bank.in/">అప్లై</a> చేసుకోవచ్చు. వయసు 20–28 ఏళ్లు ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. స్టార్టింగ్ శాలరీ రూ.24,050, ఇతర అలవెన్సులతో నెలకు సుమారు రూ.46 వేల వరకు లభించే అవకాశం ఉంది. పరీక్ష ఫీజు రూ.750 కాగా, SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

More in Jobs