← Back to news

భార్యకు అసభ్య మెసేజ్‌లు.. గురూజీపై కేసు!

By Anusha· 13h ago
భార్యకు అసభ్య మెసేజ్‌లు.. గురూజీపై కేసు!

TG: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్యకు అసభ్య మెసేజ్‌లు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య గురూజీ అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లోని శ్రీవిద్యా సాధనా సెంటర్‌కు తన భార్య వెళ్లేదని, అక్కడి నిర్వాహకుడు ఆమెకు తరచూ మెసేజ్‌లు పంపేవారని భర్త విష్ణుదీప్‌రెడ్డి తెలిపారు. దీనిపై ప్రశ్నించగా చంపేస్తానని బెదిరించారని కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in TG