← Back to news

సూర్యాపేటలో తీరిన 'U-టర్న్' తిప్పలు

By Venudhar· 22h ago· Suryapet
సూర్యాపేటలో తీరిన 'U-టర్న్' తిప్పలు

సూర్యాపేటలోని కోర్టు చౌరస్తా వద్ద గతంలో వేసిన డివైడర్లను ట్రాఫిక్ పోలీసులు తీసేశారు. ఈ డివైడర్ల వల్ల కోర్టు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, జనరల్ ఆస్పత్రికి వెళ్లేవారు పాత బస్టాండ్ వరకు వెళ్లి U-టర్న్ తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల నెలల తరబడి ఇబ్బందులు పడ్డ వాహనదారులకు ఇప్పుడు డివైడర్లు తీసేయడంతో ఈజీగా వెళ్తున్నారు.

సూర్యాపేటలో తీరిన 'U-టర్న్' తిప్పలు

More in Local