← Back to news

నిద్ర లేపినందుకు 5 లక్షల ఫైన్..!

By Sharmila· 23h ago
నిద్ర లేపినందుకు 5 లక్షల ఫైన్..!

నార్వేకు చెందిన స్వాల్బార్డ్‌ ద్వీప సమూహంలో అరుదైన ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి. వాటి రక్షణ కోసం అక్కడి ప్రభుత్వం కఠిన రూల్స్ అమలు చేస్తోంది. ఎలుగుబంట్లను ఉద్దేశపూర్వకంగా నిద్ర లేపడం లేదా వాటి సహజ జీవనానికి అంతరాయం కలిగించడం నేరంగా పరిగణిస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తే, 5 లక్షల రూపాయలకు పైగా ఫైన్‌తో పాటూ ఇతర చర్యలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లను రక్షించేందుకు దశాబ్దాలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

More in Infotainment