← Back to news

కాంగ్రెస్‌లో చేరిన BRS నేతలు

By Bejjanki· 1d ago· Siddipet
కాంగ్రెస్‌లో చేరిన BRS నేతలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన కొందరు BRS నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంటెస్ట్ సర్పంచ్ జక్కనపల్లి లక్ష్మణ్, వార్డు సభ్యులు సంజీవ్, శివలతో పాటు ముఖ్య నేతలు పార్టీలో చేరిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన BRS నేతలు

More in Local