చిన్నారులకు టీకా.. వృద్ధుల సంగతేంటి?

ఢిల్లీలో చలికాలం, తీవ్రమైన ఎయిర్ పొల్యూషన్‌తో వృద్ధుల్లో న్యూమోనియా ముప్పు పెరుగుతోంది. చిన్నారులకు Pneumococcal వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నా.. 60+ వయసువారిలో టీకా కవరేజ్ 0.40% మాత్రమే. 2026 అడల్ట్ ఇమ్యూనైజేషన్ గైడ్‌లైన్స్ 50+ వారికి PCV20 సూచిస్తున్నాయి. న్యూమోనియా చికిత్సకు 50 వేల రూపాయల నుంచి 1 లక్ష వరకు ఖర్చవుతుండటంతో.. 60+ వారికి కూడా ఫ్రీగా టీకా ఇవ్వాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

