← Back to news

Banana Chips vs Potato Chips

By BK· 5 Aug 2026
Banana Chips vs Potato Chips

పొటాటో కంటే బనానా చిప్స్ మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలతో చేసే బనానా చిప్స్‌లో పొటాషియం, విటమిన్ C, B6, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బాగు చేయడంతో పాటు, బీపీ, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి. పొటాటో చిప్స్ ప్రాసెస్ చేసి, ఎక్కువ వేడి మీద వేయించడం వల్ల పోషకాలన్నీ పోతాయి. వీటిలో సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్, బిపి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

More in Health