← Back to news

స్కూల్ ని అప్‌గ్రేడ్ చేయాలి: కిషన్ రెడ్డికి లెటర్

By Chandrashekhar· 1d ago· Hyderabad
స్కూల్ ని అప్‌గ్రేడ్ చేయాలి: కిషన్ రెడ్డికి లెటర్

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఆపోజిట్‌లో ఉన్న మేకల మండి ప్రైమరీ స్కూల్‌లో 8, 9, 10 క్లాసెస్ అప్‌గ్రేడ్ చేయాలని స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ, టీచర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. పేదపిల్లలు చదువుకునే ఈ స్కూల్‌లో క్లాస్‌లు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కిషన్ రెడ్డి రెస్పాండ్ అవుతూ, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని ప్రామిస్ చేశారు.

More in Local