← Back to news

4 బొలెరోలు పట్టివేత..అందులో ఏం ఉన్నాయంటే?

By BK· 11h ago· కర్నూల్
4 బొలెరోలు పట్టివేత..అందులో ఏం ఉన్నాయంటే?

కర్నూల్ జిల్లా మిడ్జిల్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న 4 బొలెరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వంగూరు నుంచి 22 ఆవులు, ఎద్దులను తీసుకెళ్తుండగా కల్వకుర్తి కౌన్సిలర్ వంశీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు 167 నేషనల్ హైవే మున్ననూరు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను సీజ్ చేశారు. డ్రైవర్లపై కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు SI శ్రీనివాసులు తెలిపారు.

More in TG