← Back to news

"జ్ఞానేష్ రిజైన్".. కాశ్మీర్‌లో కాంగ్రెస్ డిమాండ్

By Krishna· 2h ago· X

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. “ఓటును రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అనే స్లోగన్లతో నల్ల జెండాలు ఊపుతూ ఆందోళన చేశారు. ఇది దేశవ్యాప్త కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా జరిగింది. SIR వివాదంతో ఇది ముడిపడి ఉంది. స్పీకర్ జోక్యం చేసుకుని ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ కంట్రోల్‌లో లేదని హెచ్చరించారు.

More in National