← Back to news

సమస్యలు లేకుండా సర్పంచ్ డెసిషన్

By Ashraf· 1d ago· Kamareddy
సమస్యలు లేకుండా సర్పంచ్ డెసిషన్

పిట్లం గ్రామంలోని బుడుగ జంగం కాలనీలో జరుగుతున్న కొత్త డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ పరిశీలించారు. కాలనీలో కొన్ని చోట్ల మురుగునీరు నిలిచిపోతున్నట్లు గమనించిన సర్పంచ్, నీరు సరిగ్గా వెళ్లేలా డ్రైనేజీ రూట్లను వెంటనే సరిచేయించారు. ఊళ్లో పారిశుధ్య సమస్యలు రాకుండా, డ్రైనేజీ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రైనేజీ మార్గాలను క్లియర్ చేసి స్పాట్ లోనే ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేశారు.

సమస్యలు లేకుండా సర్పంచ్ డెసిషన్

More in Local