← Back to news

పోలీసుల వేధింపులంటూ ఆత్మహత్యాయత్నం

By అనిల్· 1d ago· ఖమ్మం

ఖమ్మం రూరల్ పెద్దతండాలో బానోతు మురళి అనే వ్యక్తి కరెంట్ వైర్లు పట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. తనపై వరుసగా కేసులు పెడుతూ PSలో వేధిస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులపై ఆరోపణలు చేశారు. దీనిపై హైయర్ ఆఫీసర్లు స్పందించి, ఎంక్వైరీ జరిపి తనకు న్యాయం చేయాలని మురళి కోరారు.

More in Local