← Back to news

5 ఏళ్ల సర్వీస్.. ఎమోషనల్ ఫేర్వెల్!

By syed joharulla· 7h ago
5 ఏళ్ల సర్వీస్.. ఎమోషనల్ ఫేర్వెల్!

మార్కాపురం జిల్లా కంభం మండలంలో MPP, MPTC, ZPTCల 5 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎమోషనల్ ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది. ఎంపీడీవో వీరభద్రాచారి, సిబ్బంది హాజరయ్యారు. MPP చేగిరెడ్డి తులసమ్మ ప్రజాప్రతినిధులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఐదేళ్ల సేవకు థ్యాంక్స్ చెప్పారు.

5 ఏళ్ల సర్వీస్.. ఎమోషనల్ ఫేర్వెల్!
5 ఏళ్ల సర్వీస్.. ఎమోషనల్ ఫేర్వెల్!

More in Local