← Back to news

పోలీసుల నిఘాను లెక్కచేయని నేహా బోరా

By Sahani· 1h ago· X

CEC జ్ఞానేష్ కుమార్‌ను కుర్చీ నుంచి దింపే వరకు, అశుతోష్, సౌరవ్‌లను రిలీజ్ చేసే వరకు పోరాటం ఆగదని ఢిల్లీ ఆందోళనలపై నేహా బోరా సంచలన కామెంట్స్ చేశారు. ఓటింగ్ రైట్స్ కోల్పోయిన 13 కోట్ల మంది ప్రజల హక్కుల కోసం ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. పోలీసుల నిఘా, అరెస్టులకు భయపడకుండా ఈ మూవ్‌మెంట్ కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.

More in National