ధ్రువ్ రాఠీ Smile! ప్రొటెస్ట్ ఆపగలరా?

ఢిల్లీలో రేపు జరగబోయే నిరసనలకి కనాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్కు భారీగా తరలిరావాలని ధ్రువ్ రాఠీ పిలుపునిచ్చారు. మరోవైపు CJP నిరసనను అణచివేస్తామని పోలీసులు హైకోర్టుకు తెలపగా, అడ్మినిస్ట్రేటివ్ కారణాలంటూ అక్టోబర్ 16, 17 తేదీల్లో పార్క్ను క్లోజ్ చేస్తున్నట్లు NDMC నోటీస్ విడుదల చేసింది. పబ్లిక్ ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరించగా, దీనిపై ధ్రువ్ రాఠీ నవ్వుతున్న ఎమోజీలతో 'X'లో పోస్ట్ చేసారు. దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.



