← Back to news

ఏర్గట్ల డెవలప్‌మెంట్ కోసం మంత్రి సీతక్కకి వినతిపత్రం

By Malaji· 1d ago· Nizamabad
ఏర్గట్ల డెవలప్‌మెంట్ కోసం మంత్రి సీతక్కకి వినతిపత్రం

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల డెవలప్‌మెంట్ కోసం అదనపు నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ టీమ్ సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పుష్కర ఘాట్లు, రోడ్డు పనులు, జూనియర్ కాలేజ్, సెంట్రల్ లైటింగ్ నిధులపై పాజిటివ్‌గా స్పందించిన సీతక్క.. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ లీడర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

More in Local