← Back to news

స్కూల్‌లో చాకలి ఐలమ్మ జయంతి

By Shiva· 1d ago· నాగర్‌కర్నూల్
స్కూల్‌లో చాకలి ఐలమ్మ జయంతి

అమ్రాబాద్ ప్రైమరీ స్కూల్‌లో తెలంగాణ వీరురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కంచర్ల నిరంజన్, వారి ఫ్రెండ్స్ కలిసి స్కూల్‌కి చాకలి ఐలమ్మ ఫొటోను గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే పిల్లలకు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో HM కల్ముల ఎల్లయ్య, టీచర్లు, నిరంజన్, ఎలిజాల ఎల్లయ్య, శ్రీను, సత్యం, మల్లయ్య పాల్గొన్నారు.

స్కూల్‌లో చాకలి ఐలమ్మ జయంతి
స్కూల్‌లో చాకలి ఐలమ్మ జయంతి

More in Local