← Back to news

రవీంద్ర భారతిలో బాపూజీ జయంతి

By Ashok· 19h ago· Hyderabad
రవీంద్ర భారతిలో బాపూజీ జయంతి

రవీంద్ర భారతిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఈవెంట్ జరిగింది. డంపేటి అనిత లీడ్‌లో 'నృత్యాంజలి కూచిపూడి నాట్యాలయం' స్టూడెంట్స్ నృత్య ప్రదర్శనలు చేశారు. బాపూజీ లెగసీని గుర్తుచేస్తూ చేసిన డ్యాన్స్ చూసి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఈవెంట్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శ్రీన్విత కాసోజుకు గిఫ్ట్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు.

More in Local