← Back to news

ఆకలి లేకపోయినా తింటే.. ఆ ప్రాబ్లమ్స్ పక్కా!

By sahani· 25 Jun 2026· Andhrajyothy
ఆకలి లేకపోయినా తింటే.. ఆ ప్రాబ్లమ్స్ పక్కా!

చాలా మంది ఆకలి లేకపోయినా కేవలం టైమ్ అయిందనే కారణంతో ఫుడ్ తినేస్తుంటారు. అయితే ఇలా టైమ్ చూసి తినడం కంటే, బాడీ ఇచ్చే ఆకలి సిగ్నల్స్ బట్టే తినాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఆకలి లేనప్పుడు తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్‌పై ప్రెజర్ పడి అజీర్ణం, గ్యాస్, వెయిట్ గెయిన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని మీల్స్ పూర్తిగా స్కిప్ చేయకూడదు, దీనివల్ల షుగర్ లెవెల్స్ దెబ్బతింటాయి. ఆకలి తక్కువగా ఉన్నప్పుడు పండ్లు, సలాడ్స్, మజ్జిగ లాంటి లైట్ ఫుడ్స్ తీసుకోవడం బెస్ట్. ఒకవేళ డైలీ అసలు ఆకలి వేయకపోతే మాత్రం లివర్ ప్రాబ్లమ్స్ లేదా హార్మొనల్ ఇంబాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి డాక్టర్‌ను కలవడం మంచిది.

More in Health