← Back to news

లడఖ్ కాల్పుల రిపోర్ట్ ఏది?

By Vishnu· 8h ago
లడఖ్ కాల్పుల రిపోర్ట్ ఏది?

లాస్ట్ ఇయర్ లడఖ్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు చనిపోయారు. దీనిపై విచారణ రిపోర్ట్‌ను ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదని ప్రముఖ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మండిపడ్డారు. అధికారుల ఆదేశాలు లేకుండానే పోలీసులు కాల్పులు జరిపారని, బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ రిపోర్టు వివరాలు ఇవ్వాలని, లేకపోతే ప్రజలతోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు నిజాలు తెలుసుకుంటామని చెప్పారు.

More in National