← Back to news

టీ20 వార్.. విండీస్‌కు భారత్ షాక్ ఇస్తుందా?

By Anusha· 6 Oct 2026
టీ20 వార్.. విండీస్‌కు భారత్ షాక్ ఇస్తుందా?

ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మంగళవారం నుంచి ఐదు టీ20ల సిరీస్ మొదలవుతుంది. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. మరోవైపు పూరన్, హెట్మయెర్, పోవెల్, రూథర్ఫోర్డ్ వంటి హార్డ్ హిట్టర్లతో విండీస్ బలంగా ఉంది. దీంతో తొలి టీ20లో ఆసక్తికర పోరు తప్పదనే అంచనాలు ఉన్నాయి.

More in Sports