← Back to news

LPU టెన్షన్‌పై పినరయి కీలక డిమాండ్

By Nani Eluri· 2h ago· The hindu
LPU టెన్షన్‌పై పినరయి కీలక డిమాండ్

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ప్రొటెస్ట్స్ హింసగా మారడంతో స్టూడెంట్స్ భయపడుతున్నారు. కేరళకు చెందిన 1,500 మందికి పైగా స్టూడెంట్స్‌ను సేఫ్‌గా ఇళ్లకు పంపాలని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్.. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలను కోరారు. క్యాంపస్‌లో సిట్యువేషన్‌ని కంట్రోల్ చెయ్యాలనీ, స్టూడెంట్స్ సేఫ్టీపై ఫోకస్ పెట్టాలని కోరారు. ప్రొటెస్ట్స్ కారణంగా స్టూడెంట్స్ చదువులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

More in National