← Back to news

WAPL ఫైనల్‌లో రాయలసీమ ఘన విజయం

By Bala· 4h ago
WAPL ఫైనల్‌లో రాయలసీమ ఘన విజయం

మంగళగిరిలో జరిగిన WAPL ఫైనల్ మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్ విజేతగా నిలిచింది. గోదావరి గోల్డెన్ ఈగల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత గోదావరి జట్టు నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 17.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టు విజయంలో పద్మజ 39 పరుగులు, శుభశ్రీ 30 పరుగులతో కీలక పాత్ర పోషించారు. దీంతో రాయలసీమ జెన్ స్టార్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

More in Local