← Back to news

చంద్రబాబు వల్లే వానలు పడడం లేదు: MLA అనిరుధ్‌రెడ్డి

By Surender Panuganti· 15h ago· Jadcherla, Jadcherla, Mahabubnagar

తెలంగాణలో వర్షాలు పడకపోవడానికి రేవంత్‌ రెడ్డి కారణం కాదని.. APలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే తెలంగాణలో వర్షాలు పడటం లేదని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రాజాపూర్ మండలంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో MLA అనిరుధ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి CM అయ్యాక వర్షాలు పడటం లేదని BRS నాయకులు మాట్లాడటం సరికాదన్నారు.

More in National