← Back to news

ఫేస్ లో గ్లో కావాలా? అయితే ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి!

By sahani· 8 Jul 2026
ఫేస్ లో గ్లో కావాలా? అయితే ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి!

ఫేస్ గ్లోయింగ్ గా, అందంగా కనిపించాలంటే కేవలం కాస్మెటిక్స్ వాడితే సరిపోదు, డైలీ వర్కవుట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మార్నింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, స్కిన్ లోని టాక్సిన్స్ (వ్యర్థాలు) బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల ఫేస్ లో ఒక నేచురల్ గ్లో వస్తుంది. కాబట్టి రోజూ పొద్దున్నే లేచి కాసేపు వర్కవుట్ చేయడం అలవాటు చేసుకోండి.

More in Health