← Back to news

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 108వ జయంతి!

By E. Chandrashekhar· 2h ago· Bhoiguda, Secunderabad, Hyderabad
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 108వ జయంతి!

సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్‌లో శుక్రవారం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 108వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీ. రాజశేఖర్ రెడ్డి, వై. సురేష్ కుమార్, ఎస్. రాజు, అంగముత్తు శ్రీనివాస్, రామంచ మహేష్, రఘురాం, బంధం కిరణ్, కృష్ణ, వై. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More in Local