← Back to news

"హార్ట్ బ్రేక్":అభిజీత్ దీప్కే

By Krishna· 1h ago· X

మహారాష్ట్ర పోలీసుల్ని మెచ్చుకుంటే.. వారు తన హార్ట్ బ్రేక్ అయ్యేలా చేశారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. అక్టోబర్ 10న తాము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చెయ్యబోయే ప్రొటెస్టుకి.. మహారాష్ట్ర లోని చంద్రపూర్ నుంచి వెళ్తున్న వారికి.. పోలీసులు నోటీసులు పంపారని ఫైర్ అయ్యారు. టికెట్ డబ్బులు ఎక్కడివని అడిగారనీ, వెళ్తే కేసులు రాస్తామని బెదిరించారని దీప్కే ఆరోపించారు. ప్రొటెస్టుకి వెళ్తే హింస చెయ్యడానికి వెళ్తున్నట్లే అని పోలీసులు నోటీసుల్లో ఎందుకు రాశారని దీప్కే ప్రశ్నించారు.

More in National