← Back to news

APలో పాక్ స్పై నెట్‌వర్క్.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్

By Lokesh· 1d ago· Ndtv· AP
APలో పాక్ స్పై నెట్‌వర్క్.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్

AP: పాకిస్తాన్ ఏజెంట్లు ఫేక్ ఇంస్టాగ్రామ్ IDలతో హాని ట్రాప్ చేసి, విశాఖపట్నం ఈస్టర్న్ నావెల్ కమాండ్ వివరాలు సేకరించే కుట్రను AP కౌంటర్ ఇంటలిజెన్స్ ఛేదించింది. "ఆపరేషన్ ఫైర్వాల్" ద్వారా 10 రాష్ట్రాల్లో తనిఖీలు జరిపి, రహస్య సమాచారం ఇచ్చి క్రిప్టోలో డబ్బులు పొందిన కాంట్రాక్ట్ డ్రైవర్ సాయి వరప్రసాద్, నావికాదళ సైలర్ ప్రదీప్ ముఖర్జీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాకిస్తాన్ ఎత్తుగడకి బ్రేక్ పడింది.

More in Crime