← Back to news

గోల్డ్‌ బదులు.. సిల్వర్‌ జువెలరీకి జై

By Lokesh· 3h ago
గోల్డ్‌ బదులు.. సిల్వర్‌ జువెలరీకి జై

బంగారం ధరలు బాగా పెరగడంతో యువత, మిడిల్ క్లాస్ వాళ్లు ఇప్పుడు సిల్వర్‌ జువెలరీపై ఆసక్తి చూపుతున్నారు. ఈ దీపావళికి సిల్వర్‌ సేల్స్ 17 నుంచి 18% వరకు పెరగొచ్చని ఇండియా బుల్లియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. రోజూ వేసుకునే సిల్వర్ జువెలరీకి డిమాండ్ పెరుగుతోంది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలోనూ సిల్వర్‌ను ఎక్కువగా వాడుతున్నారు. గత రెండేళ్లలో సిల్వర్‌ ధర 160% పెరిగి కేజీ 2లక్షల 32 వేల రూపాయలకు చేరింది.

More in National