అరకులోయలో వినాయక చవితి వేడుకలు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ టౌన్‌లో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. క్రేజీ బాయ్స్ వాలీబాల్ గ్రౌండ్, శ్రీ వాయుపుత్ర మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో 6 వేల మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అరకులోయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకున్నారు. మీరు కూడా మీ సెలబ్రేషన్స్ మాకు పంపండి. మేం THE CLEARCUT NEWS ద్వారా అందరికి చూపిస్తాం.