← Back to news

బుద్ధుడి విగ్రహావిష్కరణ

By BUJJIBABU· 20h ago· Guntur
బుద్ధుడి విగ్రహావిష్కరణ

మంగళగిరి ఎకో పార్కులోని బుద్ధవనంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రుద్రప్రయాగ్ హిమాలయాలకు చెందిన 112 ఏళ్ల స్వామీజీ శ్రీ సదానందగిరి మహారాజ్ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. శాంతికి ప్రతీక అయిన బుద్ధుడి విగ్రహాలు, ధ్యాన కేంద్రాలు ఊరూరా రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

More in Local