← Back to news

కర్నూలులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

By Bala· 1d ago
కర్నూలులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్ ఉంటాయని, నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలని ఎస్పీ హెచ్చరించారు.

More in Local