← Back to news

తాండూరు హాస్పిటల్‌లో MLA తనిఖీ

By Kamal· 1d ago· Vikarabad
తాండూరు హాస్పిటల్‌లో MLA తనిఖీ

వికారాబాద్ జిల్లా తాండూరు గవర్నమెంట్, మాతా శిశు హాస్పిటల్స్‌ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విజిట్ చేసి, డాక్టర్లు, స్టాఫ్‌తో రివ్యూ మీటింగ్ పెట్టారు. టైమ్‌కి డ్యూటీకి వచ్చి పేషెంట్లతో మర్యాదగా ఉండాలని చెప్పారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ కోసం ₹4 కోట్లు శాంక్షన్ అయ్యాయని, కొత్త ICU వర్క్ త్వరగా కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ మీటింగ్‌లో లీడర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.

More in Local