లీవ్ ఇండియా నోటీసుపై హైకోర్టుకు ఇమ్రాన్ ఖాన్!

నటుడు ఇమ్రాన్ ఖాన్కు ఇచ్చిన ‘లీవ్ ఇండియా నోటీసు’పై ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 28లోపు భారత్ విడిచి వెళ్లాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టుకు వెళ్లేందుకు ఆయన రెడీ అయ్యారు. అమెరికా సిటిజన్ అయిన ఇమ్రాన్, ముంబైలో CECకి వ్యతిరేకంగా జరిగిన <a href="https://www.theclearcutnews.com/n/2vrg2sG">నిరసనలో పాల్గొనడంతో</a> ఈ నోటీసు ఇష్యూ చేశారు. అయితే, OCI కార్డుదారులు నిరసనల్లో పాల్గొనడాన్ని బ్యాన్ చేసే రూల్ లేదని ఆయన తరఫు లాయర్లు వాదించనున్నట్లు తెలుస్తోంది.


