← Back to news

AAP, CJP ప్రొటెస్ట్‌పై పోలీసుల ఉక్కుపాదం

By Sahani· 2h ago· X
AAP, CJP ప్రొటెస్ట్‌పై పోలీసుల ఉక్కుపాదం

ఢిల్లీలోని కనాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వద్ద రేపు జరగనున్న ప్రొటెస్ట్ నేపథ్యంలో సెక్షన్ 163 అమలులో ఉందని DCP PRO నేహా యాదవ్ స్పష్టం చేశారు. CJP, AAP పిలుపునిచ్చిన ఈ ఆందోళన వల్ల ఫెస్టివల్ సీజన్‌లో బిజినెస్కి ఇబ్బంది కలుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల అక్టోబర్ 16, 17 తేదీల్లో పార్క్ బంద్ ఉంటుందని, రూల్స్ ఉల్లంఘిస్తే కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

More in National