← Back to news

Evening Fat Burning Workout

By BK· 6 Aug 2026
Evening Fat Burning Workout

అధిక బరువు, కొవ్వుతో బాధపడేవారికి 'Evening Fat Burning Workout' ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ సాయంత్రం 60 Squats, 1 నిమిషం Plank, 30 Tricep Dips, 30 High Knees, Mountain Climber, 50 Crunches, 50 Push Ups, 50 Jumping Jacks చేయడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు సులువుగా కరుగుతుంది. వర్కౌట్ ముందు 5-10 నిమిషాల Warm Up తప్పనిసరి. మధ్యలో 30-60 సెకన్ల బ్రేక్ తీసుకుంటూ, తగినన్ని నీళ్లు తాగుతూ క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫిట్‌నెస్ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

More in Health