← Back to news

సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు అవగాహన

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు అవగాహన

సుగంధ ద్రవ్యాల సాగు, నాణ్యత ప్రమాణాలు, పంటకోత అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ అధికారి శ్రీధర్, వ్యవసాయ అధికారి నందు, కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఎస్. మురళీధర్ తదితరులు ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలను వివరించారు. రైతులు నాణ్యతతో ఆదాయం పెంచుకోవాలని సూచించారు.

More in Local