← Back to news

డేటా సెంటర్ల నిర్మాణంలో చైనా స్పీడ్!

By Nani Eluri· 1d ago· Cnn

AI టెక్నాలజీలో అమెరికాకు గట్టి పోటీ ఇవ్వాలని చైనా భారీగా డేటా సెంటర్లను నిర్మిస్తోంది. మంగోలియాలోని ఉలాన్‌చాబ్ నగరంలోనే దాదాపు 90 డేటా సెంటర్లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. తక్కువ ఖర్చుతో భూమి, గ్రీన్ ఎనర్జీ అందుబాటులో ఉండటం చైనాకు ప్లస్ అవుతోంది. అయితే AI కోసం అవసరమైన అడ్వాన్స్‌డ్ చిప్స్ కొరత సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా సొంత చిప్స్‌తో పాటు ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగించే కంప్యూటింగ్ సిస్టమ్స్‌పై ఫోకస్ చేస్తోంది.

More in International