← Back to news

డ్రగ్స్‌పై తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ పోరు.. అవార్డు!

By Nani Eluri· 14h ago· Aninews
డ్రగ్స్‌పై తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ పోరు.. అవార్డు!

డ్రగ్స్‌ కంట్రోల్‌లో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు నేషనల్ అవార్డు దక్కింది. డ్రగ్స్‌ కేసుల్లో నిందితులతో పాటూ వారి వెనుక ఉన్న గ్యాంగ్‌ను ఈ ఫోర్స్ గుర్తిస్తోంది. డ్రగ్స్‌ అమ్మిన డబ్బుతో కొన్న ఆస్తులను సీజ్‌ చేస్తోంది. రహస్య తయారీ కేంద్రాల్ని మూసేస్తోంది. యువతకు అవేర్‌నెస్‌ కల్పిస్తూ.. డ్రగ్స్‌ వాడుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు పోలీసులు. అవసరమైతే రిహాబిలిటేషన్‌ సెంటర్లకు పంపిస్తున్నారు.

More in National