← Back to news

ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

By Bala· 2h ago
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

అనకాపల్లి జిల్లా రాయగడ రైల్వే డివిజన్లో కొండచరియలు విరిగిపడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రేపటి నుంచి 28 వరకు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని కొరాపుట్ వరకే నడపనున్నారు. విశాఖపట్నం-కిరండూల్ (18515/16) ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. కిరండూల్ – విశాఖపట్నం (58502) ప్యాసింజర్ రైలును కొరాపుట్ వరకే నడపనున్నారు.

More in Local