← Back to news

పోలీస్ వేధింపులపై AIKMS భరోసా!

By SHAIK SUBHANI· 1d ago· Madugula, Madugula, Anakapalli
పోలీస్ వేధింపులపై AIKMS భరోసా!

పోలీసుల వేధింపులతో చీకటి గోపి మృతి చెందాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ బ్యాక్‌డ్రాప్‌లో AIKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగని రాజు గుంటూరు జిల్లా తాడికొండ పొన్నెకల్లు గ్రామానికి వెళ్లారు. గోపి తల్లి నిర్మల, భార్య జ్యోతిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

More in Local