← Back to news

ట్రంప్, జిన్‌పింగ్‌ కీలక భేటీ.. ఇరాన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు

By aravinda nyayapati· 14 May 2026· Beijing
ట్రంప్, జిన్‌పింగ్‌ కీలక భేటీ..  ఇరాన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల టైమ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా టూర్ ప్రాధాన్యత దక్కించుకుంది. బీజింగ్‌లో చైనా అధినేత షి జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధం వల్ల పాక్షికంగా మూతపడిన హార్ముజ్ జలసంధిని తెరిపించడం, తైవాన్ ఆయుధ ఒప్పందాలు మరియు వాణిజ్య సుంకాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మస్క్, జెన్సన్ హువాంగ్ వంటి దిగ్గజాలు ట్రంప్ వెంట ఉన్నారు. ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం జరుగుతున్న ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

More in World