← Back to news

గోదావరి నీళ్ల కోసం రైతుల ధర్నా

By BK· 1d ago· జనగామ

పంటలు ఎండిపోతుండటంతో గోదావరి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ హైవేపై రైతులు ధర్నా చేశారు. నీళ్ల కోసం ఆవేదనతో పోలీసుల కాళ్లు మొక్కుతూ, చేతిలో పురుగుల మందు డబ్బాతో ప్రొటెస్ట్ చేశారు. తమ పంటలను కాపాడాలని, కరెంట్ కోతలు లేకుండా పంటలకు నీళ్లు అందేలా చేయాలనీ కోరారు.

More in Local