← Back to news

ఇండియా గేట్ వద్ద హై అలర్ట్

By Methri Lokesh· 1d ago· X
ఇండియా గేట్ వద్ద హై అలర్ట్

న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని DCP నర్రా చైతన్య తెలిపారు. జనం పెద్ద సంఖ్యలో చేరలేదని, ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని చెప్పారు. BNSS చట్టంలోని సెక్షన్ 163 అమల్లో ఉందని తెలిపారు. ఉదయం నుంచే భద్రత పెంచామని, ప్రొటెస్ట్ జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నామని చెప్పారు. ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More in National