← Back to news

అరవింద్ కేజ్రీవాల్ డిటైన్‌

By Lokesh· 19h ago
అరవింద్ కేజ్రీవాల్ డిటైన్‌

న్యూఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్లే వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరకుండా ఆపడంతో, అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరిని పోలీసులు డిటైన్ చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

More in National